*పాల బిల్లులు రావడం లేదు_ మల్లన్న గారు ఘాటు స్పందన! 💪*
*యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామసభలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను నేరుగా మల్లన్న గారి ముందు ఉంచారు.*
*“పాల బిల్లులు రావడం లేదు” అని ప్రజలు చెప్పగానే స్పందించిన తీన్మార్ మల్లన్న “గుత్తా ఫ్యామిలీ ‘మిగులు బడ్జెట్ లేదు, ఆర్థిక వనరులు లేవు’ అంటుంది.*
*కానీ దీన్ని ఉపేక్షించేది లేదు!*
*కొన్ని చోట్ల MLAలు తమ సొంత నిధులు పెట్టి నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నట్టు,గుత్తా ఫ్యామిలీ కూడా ముందుగా తమ స్వంత నిధుల నుండి పాల బిల్లులు కట్టాలి. తర్వాత ప్రభుత్వం డైరీ నుండి డబ్బు వచ్చాక తీసుకోవాల్సిందే!*
*ప్రజల సమస్యపై దృఢమైన అభిప్రాయం వ్యక్తం చేసిన మల్లన్న గారు, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని సంకల్పం తీసుకున్నారు. ❤️*
*ప్రజల బాధను గుర్తించి, న్యాయం కోసం కొట్లాడే నాయకుడు!*
*#TeenmaarMallanna #MLC* *#Rajapet #PalaBillulu*
*#PrajaPalana* *#YadadriBhuvanagiri #Telangana #PeopleIssues*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>