*🚌 కుషాయిగూడ డిపో నాకు హోమ్ డిపో _ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 🔥*
*TGSRTC బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుషాయిగూడలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.*
*ఈ సందర్భంగా మల్లన్న గారు మాట్లాడుతూకుషాయిగూడ డిపో నాకు హోమ్ డిపో లాంటిది. ఇదే మార్గంలో RTC బస్సుల్లో ప్రయాణిస్తూ నా కాలేజ్ డేస్ గడిపాను అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.*
*ఇంకా ఆయన మాట్లాడుతూ ఈరోజు బీసీ వాదం బలపడుతున్న సమయంలో మీరు అందరూ ఐక్యంగా ఉండాలి. సంస్థలో ఏ కార్మికుడికి ఎటువంటి ఆపద వచ్చినా పూర్తి బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు.*
*కార్మికుల పట్ల అంకితభావం*
*బీసీల ఐక్యతే లక్ష్యం*
*🔥 మల్లన్న మాట _కార్మికులకు నమ్మకం!*🔥
*🔥తెలంగాణ రాజ్యాధికార పార్టీ 🔥*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>