బడ్జెట్ లెక్కలపై మంత్రిగారు చెప్పిన సమాధానం చూస్తుంటే సిగ్గేస్తుంది అధ్యక్షా..
బలహీన వర్గాల ప్రతినిధిగా ఈ సభలో కూర్చుకున్నందుకు సిగ్గు పడుతున్నా...
బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన లెక్కలు చూసాకా నిజంగా నాకిస్తే సిగ్గనిపిస్తుంది...
60 శాతం పైగా జనాభా ఉన్న నా వర్గాలకు సంబంధించిన సభనే ఇది...???
*_శాసన మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>