పదవి కోసం వంగేటోడు కాదు... నేతన్న కోసం నిలబడేటోడే అసలైన బీసీ బిడ్డ..!* గోడల మీద రాతలు వద్దు... మన బతుకుల్లో వెలుగులు కావాలి.!

పదవి కోసం వంగేటోడు కాదు... నేతన్న కోసం నిలబడేటోడే అసలైన బీసీ బిడ్డ..!* గోడల మీద రాతలు వద్దు... మన బతుకుల్లో వెలుగులు కావాలి.!

*పదవి కోసం వంగేటోడు కాదు... నేతన్న కోసం నిలబడేటోడే అసలైన బీసీ బిడ్డ..!* గోడల మీద రాతలు వద్దు... మన బతుకుల్లో వెలుగులు కావాలి.! పదవి కోసం పాకులాడే బానిసలు వద్దు.. నేతన్న కోసం కొట్లాడే సైనికులు కావాలి.! నేతన్నల సంక్షేమమే... తెలంగాణ రాజ్యాధికార పార్టీ అజెండా.! బీసీ ముఖ్యమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు.. అది కోట్లాది నేతన్నల ఆత్మగౌరవం! మగ్గం చప్పుడు తెలంగాణ గుండె చప్పుడు - దాన్ని కాపాడే బాధ్యత రాజ్యాధికార పార్టీది.! *- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments