ఒక్కసారి వినండి తీన్మార్ మల్లన్న చెప్పిన మాటలు!.. - ఉన్న ఒక్క జీవితంలో మన చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉన్న వ్యక్తి మాత్రమే ఇలా ధైర్యంగా మాట్లాడగలడు.*

ఒక్కసారి వినండి తీన్మార్ మల్లన్న చెప్పిన మాటలు!.. - ఉన్న ఒక్క జీవితంలో మన చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉన్న వ్యక్తి మాత్రమే ఇలా ధైర్యంగా మాట్లాడగలడు.*

ఒక్కసారి వినండి తీన్మార్ మల్లన్న చెప్పిన మాటలు!.. *ఉన్న ఒక్క జీవితంలో మన చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉన్న వ్యక్తి మాత్రమే ఇలా ధైర్యంగా మాట్లాడగలడు.*
రాజకీయ నాయకులు వాళ్లకోసం, వినండి *సమాజంలో మార్పు రావాలి అంటే మాటల్లో కాదు, ఆలోచనల్లో నిజాయితీ ఉండాలి.* *ఉన్నతమైన రాజకీయ పదవిలో ఉన్నప్పటికీ చాలా మంది రాజకీయ నాయకుల లాగా వ్యాపారాలు, అక్రమాలు, లాభాల కోసం రాజకీయాలు చేయకుండా ప్రజల మధ్యే ఉండి ప్రజల సమస్యలపై నిరంతరం మాట్లాడుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న.* *“సమాజంలో నిజంగా ప్రజలకు ఉపయోగపడే వాళ్లకు, కష్టపడి పని చేసే వాళ్లకు జీతాలు ఇవ్వాలి* *కానీ ప్రజలకు ఉపయోగం లేకుండా పదవుల్లో కూర్చున్న రాజకీయ నాయకులకు ఎందుకు జీతాలు ఇవ్వాలి?” అని నేరుగా ప్రశ్నించే ధైర్యం ఉన్న నాయకుడు.* *రాజకీయాలు అంటే అధికారానికి కాదు… సమాజానికి సేవ చేయడానికి అని నమ్ముతూ, వ్యవస్థను ప్రశ్నిస్తూ, సామాన్యుల కోసం నిలబడే నాయకత్వం ఇది.* *ఒక్క మాటలో చెప్పాలంటే పదవి కోసం కాదు ప్రజల కోసం రాజకీయాలు చేయాలి అని నమ్మే నాయకత్వం.* *#TeenmarMallanna #TRP* *#Telangana #PeoplePolitics* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State









 

Post a Comment

0 Comments