Right to recall గురించి రెండు రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా పార్లమెంట్లో మాట్లాడాడు....👆👆

Right to recall గురించి రెండు రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా పార్లమెంట్లో మాట్లాడాడు....👆👆

Right to recall గురించి రెండు రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా పార్లమెంట్లో మాట్లాడాడు....👆👆 కానీ రైట్ టు రీకాల్ గురించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మూడు సంవత్సరాల క్రితమే మాట్లాడాడు...తన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రైట్ టు రీకాల్ తో ఎన్నికల బరిలో దిగాడు... మల్లన్న ఆశయం ప్రజలకు రైట్ టు రీకాల్ అనే ఆయుధం ఇవ్వడం....తన పార్టీ మేనిఫెస్టో లో కూడా రైట్ టు రీకాల్ కి మా పార్టీ సిద్ధం అని ప్రకటించాడు... దమ్ముంటే ఈ రాజకీయ పార్టీలు ప్రజలకు రైట్ టు రీకాల్ సిస్టమ్ తమ మానిఫెస్టోలో పెట్టాలి💯 Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments