తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పిల్లలు చదువుకునే సర్కారు బడుల్లో ఏం జరిగిందో ఒకసారి నిజాయితీగా చూద్దాం..!*

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పిల్లలు చదువుకునే సర్కారు బడుల్లో ఏం జరిగిందో ఒకసారి నిజాయితీగా చూద్దాం..!*

*తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పిల్లలు చదువుకునే సర్కారు బడుల్లో ఏం జరిగిందో ఒకసారి నిజాయితీగా చూద్దాం..!* *2014–2015లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక హైస్కూల్‌లలో చదువుతున్న ఆడబిడ్డల మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.1 కోటి 10 లక్షలు కేటాయించారు.* *కానీ అందులో కేవలం రూ.10 లక్షలే ఖర్చు చేసి, మిగిలిన 90% నిధులను కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మళ్లించారు.*😡😡😡 *ఈ నిర్ణయం తీసుకున్నవాళ్లు కెసిఆర్ కెటిఆర్ హరీష్ రావు* *ఎందుకు ఇలాగా జరిగింది?* *ఎందుకంటే ఆ సర్కారు బడుల్లో చదువుతున్నవాళ్లు SC, ST, BC వర్గాలకు చెందిన పేద బిడ్డలే.* *ఫలితం ఏమిటి?* *నేటికీ వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో* *ఆడబిడ్డలకు సరైన మరుగుదొడ్లు లేవు* *గౌరవం, భద్రత, ఆరోగ్యం అన్నీ నిర్లక్ష్యం!* *ఇది అభివృద్ధా?* *ఇది సంక్షేమమా?* *ఇది బడుగు బలహీన వర్గాలపై మీకు ఉన్న ప్రేమా* *ఇది స్పష్టమైన వర్గ వివక్ష.* *ఇది పిల్లల భవిష్యత్తుకు చేసిన మోసం.* *మన బిడ్డల హక్కుల కోసం ప్రశ్నించాల్సిన సమయం కాదు, రాజ్యాధికారం తెచ్చుకునే సమయం వచ్చింది బీసీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తో 🔥* 🔥🙏 Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments