మల్లన్న గారు అగ్రవర్ణాల రాజకీయం ఎలా నడుస్తుందో అన్ని దగ్గర నుంచి చూసినవాడు.*
*మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ భరించి,మన బీసీ సమాజం కోసం స్వయంగా పార్టీ పెట్టిన నాయకుడు ఆయన.*
*ఆ పార్టీ నుంచి టికెట్ అడగడం కాదు,*
*ఈ పార్టీ లో నిలబడి వ్యవస్థని మార్చడం నేర్చుకోండి అన్న మన పార్టీ మనకు వచ్చింది కదా*
*ఇన్నాళ్లుగా బీసీలను అణగదొక్కిన*
*రెడ్డి అహంకార రాజకీయానికి చెక్ పెట్టడమే మన బీసీల లక్ష్యం.*
*పదవులు కాదు ఆత్మగౌరవం కావాలి.*
*సీట్లు కాదు – సత్తా చూపాలి.*
*ఈ పార్టీ మనది.*
*ఈ పోరాటం మనది.*
*ఈ మార్పు మనమే మొదలు పెట్టాలి ✊🔥*
Telangana Rajyadikara Party
Telangana State
*అది వదిలేసి టికెట్ కోసం పెట్రోల్ పోసుకోవడం ఏంటి అన్న!*🤝🙏
*జరా పెద్దగా ఆలోచించు*
*#తెలంగాణ రాజ్యాధికార పార్టీ*🔥
0 Comments
Please leave your comments>>