*తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి నిజాయితీ పరునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏* - మల్లన్న గారు నిరుచ్చాహం చెందకండి - ఈ యుగమే అలాంటిది. Shivoham*
*సమాజంలో మార్పు రావాలని ఆశించి, నూతనంగా ఏర్పడిన పార్టీకి ఇంత ఆదరణ చూపించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు.*
*మీరు నాపై, తెలంగాణ రాజ్యాధికార పార్టీపై పెట్టిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయము.*
*మీరు వేసిన ప్రతి ఓటును పవిత్రమైన బాధ్యతగా భావిస్తున్నాము.*
*బీసీ చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని, సమాజ న్యాయం కోసం మరింత బలంగా ముందుకు సాగుతాము.*
*ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడుతాము.*
*ఈ మూడేళ్ల కాలంలో మీకు ఎటువంటి ఆపద వచ్చినా, పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది అని హామీ ఇస్తున్నాను.*
*జై తెలంగాణ ✊*
*జై టీఆర్పీ 🔥*
*బీసీ ఐక్యత వర్ధిల్లాలి*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>