*Right to recall*( ఓటు వాపస్ తీసుకునే హక్కు)...ప్రజలకు కల్పిస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ...
మా లక్ష్యం అవినీతి రహిత పాలన...జవాబుదారీ వ్యవస్థ...
కాంగ్రెస్,బిఆర్ఎస్,బీజేపీ పార్టీల లక్ష్యం అవినీతి పెంచే పాలన...
ఎలాంటి పాలన కావాలి అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి
కత్తెర✂️ గుర్తుకు ఓటు వేద్దాం...జవాబుదారీ పాలన తెచ్చుకుందాం
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>