ఇప్పటి వరకు ప్రజలకు ఏ పార్టీ ఇవ్వలేని పవర్ ను *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* ఇవ్వబోతుంది👆🔥
అదే *RIGHT TO RECALL* (ఓటును వాపస్ తీసుకునే హక్కు)
మా పార్టీ నుండి గెలిచిన అభ్యర్థి పనితనం మీద ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రజాభిప్రాయ ఓటింగ్ నిర్వహిస్తాం...ప్రజల విశ్వాసం గనుక ఆ కౌన్సిలర్/చైర్మన్ కోల్పోతే వెంటనే తన పదవికి రాజీనామా చేయిస్తాం...
దమ్ముంటే బిఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పార్టీలు మీ మేనిఫెస్టోలో "రైట్ టు రీకాల్" పెట్టండి...
సమైక్యమైన,నీతివంతమైన పాలన కోసం *కత్తెర✂️* గుర్తుకు ఓటు వేయండి👆
*_తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>