అధికారుల దొంగ ఆడిట్ లు కాదు....ప్రజా ఆడిట్ నిర్వహించి లెక్కలు బయట పెడతాం అంటున్న *తెలంగాణ రాజ్యాధికార పార్టీ...*

అధికారుల దొంగ ఆడిట్ లు కాదు....ప్రజా ఆడిట్ నిర్వహించి లెక్కలు బయట పెడతాం అంటున్న *తెలంగాణ రాజ్యాధికార పార్టీ...*

అధికారుల దొంగ ఆడిట్ లు కాదు....ప్రజా ఆడిట్ నిర్వహించి లెక్కలు బయట పెడతాం అంటున్న *తెలంగాణ రాజ్యాధికార పార్టీ...* మున్సిపాలిటీలో జరిగిన పనుల గురించి ప్రజలకు చెప్పడం కొరకు ప్రతి నెల ఒక రోజు ఆడిట్ డే నిర్వహిస్తాం... వార్డులో జరిగిన ప్రతి ఖర్చు వివరాలు ప్రజలకు తెలియజేస్తాం... సింపుల్ గా చెప్పాలి అంటే MB బుక్ నేరుగా ప్రజలకు అప్పగిస్తాం....అవినీతి జరిగింది అని తెలిస్తే ప్రజల చేత తాట తీయిస్తాం... జవాబుదారీ తనం పాలన రావాలంటే...కత్తెర✂️ గుర్తుకు ఓటేయ్యండి *_తెలంగాణ రాజ్యాధికార పార్టీ* Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments