*గచ్చిబౌలి న్యూ సిటీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ పండగ వేడుకల సందర్భంగా,*
*టిపిసిసి ప్రధాన కార్యదర్శి & స్టేషన్ ఘనపూర్ ఇన్‌చార్జి శ్రీమతి సింగపురం ఇందిర గారి ఆహ్వానంతో*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, MLC తీన్మార్ మల్లన్న గారు ముఖ్య అతిథులుగా హాజరై*
*క్రైస్తవ సమాజానికి పర్వదిన శుభాకాంక్షలు తెలియ చేశారు*
*అనంతరం మల్లన్న గారు మాట్లాడుతు తమ పార్టీ అన్ని మతాల వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేస్తూ,మత సామరస్యానికి, సామాజిక న్యాయానికి, మైనార్టీల హక్కుల పరిరక్షణకు తమ రాజకీయ పోరాటం కొనసాగుతుందని అన్నారు*
*ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మైనార్టీలతో పాటు బీసీ–దళిత–వెనుకబడిన వర్గాల ఐక్యతకు బలమైన సంకేతం అందింది* 🔥🤝
*ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ లు క్రిస్టియన్ సోదర సోదరిమణులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు*🔥🤝
Telangana Rajyadikara Party
0 Comments