విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి సిగ్గు పడు... పేదలు చదువుకునే సర్కారు బడిలో సదువు చెప్పడానికి పంతుళ్లు లేరు... కానీ రెడ్డి రేవంత్ మాత్రం ఫ్యూచర్ సిటీ కడతాడు అట... ఫ్యూచర్ సిటీ అనేది కేవలం నీ జల్సాల కోసం,నీ దందాల కోసం తప్ప మా ప్రజల కోసం ఐతే కాదు... మీరు చేస్తున్న ఈ దోపిడీ పాలనను ప్రజలకు వివరించే బాధ్యత మా *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* తీసుకుంటుంది.... నిన్ను నీ సర్కార్ ను బొంద పెడుతుంది💯💯 Telangana Rajyadikara Party Telangana State