కేరళలో పెద్ద ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ వెలుగులోకి!|
Kerala State
దేశంలో అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ అని మరియు "కేరళ విద్యలో నంబర్ వన్" అని అందరూ గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఆ గొప్పతనం వెనుక ఉన్న చీకటి నిజం ఇపుడు బయటపడింది.
దాదాపు ప్రతి రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని తాకుతూ 20 విశ్వవిద్యాలయాలలో విస్తరించి ఉన్న ఒక భారీ నకిలీ సర్టిఫికెట్ సామ్రాజ్యం బయటపడింది.
వైద్యం, నర్సింగ్, ఇంజనీరింగ్... ఇలా వారు వివాహ పత్రికలు ముద్రించినట్టు ముద్రించి ఇచువంటి సర్టిఫికెట్లను తయారు చేశారు.
ఇప్పటికే లక్షకు పైగా నకిలీ సర్టిఫికెట్లను గుర్తించారు. సంవత్సరానికి దాదాపు పది లక్షలు దొంగ సర్టిఫికెట్లు పంపిణీ చేయబడ్డాయి.
మరియు అత్యంత భయంకరమైన విషయ ఏమిటంటే
ఈ సర్టిఫికెట్ల ఆధారంగా ఏ "అర్హత" లేని వారు దేశంలో చాలా చోట్ల ఆయా రంగాల్లో నిపుణులుగా ఉన్నారు.
0 Comments