బీసీ యువ రక్తమా....బీసీ రాజ్యాధికార స్థాపన పోరాటంలో నీ పాత్ర ఏంటి..???*
75 ఏండ్ల నుండి మన జాతులను అధికార పీఠాన్ని తాకనివ్వకుండా చేస్తున్న వారిపై పోరాటం చేసే సమయం ఆసన్నమైంది..
ఇంకెన్ని రోజులు ఆ అగ్రవర్ణాల పార్టీల కోసం ప్రచారం చేస్తావ్..???
వాళ్ళకు పత్రికలు,సాటిలైట్ చానెళ్లు ఉన్నాయ్...మనకేముంది..???
*సోషల్ మీడియా* తప్ప
దశాబ్దాలుగా మనల్ని దగా చేస్తున్న వారిపై *సోషల్ మీడియా* వేదికగా నిలదీస్తూ మన జాతులను చైతన్యపరుచుకుందాం రా మిత్రమా...!!
ఓ బీసీ యువకుడా మనకున్నది ఒక్కటే జన్మా...ఏం చేసినా మన జాతుల కోసం ఇప్పుడే చేద్దాం నడూ....
బీసీ ఉద్యమంలో నీ పాత్ర కోసం బీసీ సమాజం వేచి చూస్తుంది....
మాతో చేయి కలిపి బీసీ ఉద్యమంలో పాల్గొనాలనుకుంటే *9951581614,9985906300* ను సంప్రదించండి✊🏻
జై బీసీ,జై జై బీసీ,జై తెలంగాణ🔥
0 Comments