హమాస్ మిలిటెంట్ సంస్థ చెరలో 2ఏళ్లకు పైగా ఉన్న ఇజ్రాయెలీ బందీలందరు స్వేచ్ఛా జీవులయ్యారు. ట్రంప్ శాంతి ప్రణాళిక అమలులో భాగంగా తమ దగ్గర సజీవంగా ఉన్న మొత్తం 20 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది.

హమాస్ మిలిటెంట్ సంస్థ చెరలో 2ఏళ్లకు పైగా ఉన్న ఇజ్రాయెలీ బందీలందరు స్వేచ్ఛా జీవులయ్యారు. ట్రంప్ శాంతి ప్రణాళిక అమలులో భాగంగా తమ దగ్గర సజీవంగా ఉన్న మొత్తం 20 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది.

హమాస్ మిలిటెంట్ సంస్థ చెరలో 2ఏళ్లకు పైగా ఉన్న ఇజ్రాయెలీ బందీలందరు స్వేచ్ఛా జీవులయ్యారు. ట్రంప్ శాంతి ప్రణాళిక అమలులో భాగంగా తమ దగ్గర సజీవంగా ఉన్న మొత్తం 20 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. వీరి విడుదలతో లక్షలాది ఇజ్రాయెల్ వాసుల్లో అంతులేని ఆనందం నెలకొంది. అటు 1900 మంది పాలస్తీనా బందీలకు ఇజ్రాయెల్ .. విముక్తి ప్రసాదించింది. 🙏 .* Shivoham* 🌎 belongs to all Godly Creatures # Live with Nature - Keep the 🌎 Alive 🙏🙏🙏

Post a Comment

0 Comments