The cow gives us - The value that human gives to cow (ఆవు మనకు ఇస్తుంది - మనిషి ఆవుకు ఇచ్చే విలువ)
Everyone must remember the name of God Everywhere - Bhagavannam Smaran - Live with Nature - Keep the
Alive -
belongs to all Godly Creatures*


Alive -
belongs to all Godly Creatures*


Keep the Earth ALIVE - How to LIVE*
The Happiness & Pain of all worldly creatures are the same*
Earth belongs to Living & non living things - Not only Human*
This earth is about 8400,000 inhabitants. It is not advisable to Harm for living & non living things, environment & You. Everything is worth it. The HARMFUL Experiments that you have taken on Country or land - Do not seem to be good for creature & Earth. This is our Home because we all living on the Earth. Now we are all Earthly Creature*
శివోహం*
ఆవులు, గేదెలను, పశువులను తక్కువ చూపు చూడడము మానవాళికి మంచిది కాదు - మీరే చూడండి పశువుల వలన ఎన్ని లాభాలో - ఇవి మీకు కనపడే లాభాలు - మీకు తెలియని ఎన్నో లాభాలు పశువులను పెంచి వాటిని స్మరక్షించే వారికి తెలుస్తుంది వాటి విలువ - పశువులకు సంరక్షించే వాళ్ళు ఈ భూమిపై కరువు అవుతున్నారు - అందుకే ఈ ప్రకృతి వినాశనానికి గురవుతుంది - ఇది తెలుసుకోండి పశు సంపదే దేశానికి అభివృద్ధి - భూమి మానవుల కోసమే కాదు అన్నీ జీవులు ప్రకృతిది కూడా - అందులో పశువులదే ముఖ్య పాత్ర - దీన్ని మంచిగా వాడుకుందాము - పశువుల వ్యర్దాల ద్వారానే మనకు పంట పండుతుంది అది తెలుసుకోండి - అలా పంట ద్వారా వచ్చిన ఆహారమే మన ఆరోగ్యం - 🙏🙏🙏
The value that human gives to cow - మనిషి ఆవుకు ఇచ్చే విలువ

0 Comments
Please leave your comments>>